तेलुगु में आलू को क्या बोलता है? - telugu mein aaloo ko kya bolata hai?

आलू

noun masculine

  • एक प्रकार का कन्द जो सब्जी के रूप में खाया जाता है

  • ఆలుగడ్డ

    noun

  • బంగాళాదుంప

    noun

  • ఉర్లగడ్డ

    noun

Less frequent translations

బంగాళదుంప · ఉరలగడ్డ · ఉరల గడు

Stem

अबूधाबी के क्राउन प्रिंस महामहीम शेख मोहम्मद बिन जा़यद अल नाह्यान, कतर के अमीर महामहीम शेख तमीम बिन हमाद अल थानी और फ्रांस के राष्ट्रपति महामहीम फ्रेंककुआ ओलांद ने प्रधानमंत्री श्री नरेंद्र मोदी से बात की और अपनी ओर से बधाइयां दीं।

అబూ ధాబీ యువ రాజు శ్రీ శేఖ్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్, కతర్ అమీర్ శ్రీ శేఖ్ తమీమ్ బిన్ హమద్ అల్ థానీ, ఫ్రాన్స్ అధ్యక్షుడు శ్రీ ఫ్ఱాంస్ వా ఓలాంద్ లు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తో మాట్లాడి, ఆయనకు తమ అభినందనలు తెలియజేశారు.

pmindia

अली को संसार का आख़िरी शिकार कहा गया।

ఆలీ ప్రపంచంలో చివరి ఎరగా చెప్పబడ్డాడు.

jw2019

11 सितंबर के हमले (जिन्हें अक्सर सितम्बर 11 या 9/11 कहा जाता है) 11 सितम्बर 2001 को संयुक्त राज्य अमेरिका पर अल-क़ायदा द्वारा समन्वित आत्मघाती हमलों की एक श्रंखला थी।

సెప్టెంబర్ 11 దాడులు (తరచూ సెప్టెంబర్ 11th లేదా 9/11 అని సూచిస్తారు) అనేవి సెప్టెంబర్ 11, 2001న అమెరికా సంయుక్తరాష్ట్రాలపై అల్ఖైదా పక్కా వ్యూహంతో జరిపిన వరుస ఫిదాయి దాడులు (ఆత్మాహుతి దాడులు).

WikiMatrix

उसके मनपसंद रेस्तराँ में ६८० ग्राम का स्टेक और सॉर क्रीम में तर-बतर भुना हुआ आलू परोसा जाता है, बस उसी तरह जैसे उसे पसंद है।

ఆయనకిష్టమైన రెస్టారెంటు 680 గ్రాముల స్టేక్, సౌర్ క్రీమ్ నింపిన బేక్ చేయబడిన బంగాళాదుంపలు సర్వ్ చేస్తుంది, అంతా సరీగ్గా ఆయనకిష్టమైనట్లే చేస్తుంది.

jw2019

अल-हज़ैन ने जो बनाया, वह शायद सबसे पहला कैमरा था

నిజానికి మొదటి కెమెరా అబ్స్క్యూరాను నిర్మించింది అల్హాజెన్

jw2019

कुफ्र अल-इनाद (كفر العناد) ; जिद्दीपन से अविश्वास कुफ्र अल-इंकर (كفر الإنكار) अहंकार और गर्व से अविश्वास।

కాఫిర్ (ఆంగ్లం : Kafir "infidel" ) (అరబ్బీ : كافر ) పదం.

WikiMatrix

मुझे भारत के प्रिय मित्र महामहिम शेख मोहम्मद बिन जायद अल नाहयान का स्वागत करते हुए अत्यंत हर्ष हो रहा है।

భారతదేశ ప్రియ మిత్రుడు, శ్రేష్ఠుడు యువరాజు శ్రీ షేక్ మొహమ్మద్ బిన్ జాయేద్ అల్ నహ్యాన్కు స్వాగతం పలకడం నాకెంతో సంతోషం కలిగిస్తోంది.

pmindia

हमारी अगुवाई करने के लिए आला दर्जे का नेता मौजूद है।

అత్యున్నతమైన నాయకత్వం అందుబాటులోనే ఉంది.

jw2019

डॉ. फयेज़ तारावनेह ने अपने मेजेस्टी किंग अब्दुैल्लारह द्वितीय इब्न अल हुसैन की बधाइयों से प्रधानमंत्री को अवगत कराया।

ప్రధాన మంత్రికి జోర్డాన్ రాజు మాన్య శ్రీ రెండవ అబ్దుల్లా ఇబ్ న్ అల్ హుస్సేన్ తరఫున డాక్టర్ ఫైజ్ తారవానెహ్ అభినందనలు తెలిపారు.

pmindia

अली ज़ेन ऎल अबदीन ऐसे पदार्थ के बारे में टिप्पणी करता है: “उसे ऐसे पानी में फेंका जाना है, जो फ़सलों के लिए प्रयोग होता है, जिसे लोग और जानवर पीते हैं, और जिसमें मछलियाँ रहती हैं, सो हमें शत-प्रतिशत निश्चित होना है कि इनमें से कोई भी प्रभावित न हो।”

ఆలీ జేన్ ఎల్ ఆబ్డీన్ అటువంటి మందును గురించి ఇలా అన్నాడు: “అది పంటలకు ఉపయోగించబడే, ప్రజలూ జంతువులూ త్రాగే, చేపలు జీవించే నీటిలో వేయబడుతుంది, అందుకని వీటిలో ఎవరికీ వేటికీ హానికల్గకుండా ఉండేలా మనం పూర్తిగా రూఢిపర్చుకోవాలి.”

jw2019

स्पेन में, तले गए आलुओं को "पटाटाज़ फ्रिटाज़ " कहते हैं।

స్పెయిన్లో, వేయించిన ఆలుదుంపలను "పటాటాస్ ఫ్రైటాస్ " అని పిలుస్తుంటారు.

WikiMatrix

शेख अब्दुल्ला-बिन-जायेद अल-नाहयान ने प्रधानमंत्री श्री नरेन्द्र मोदी को अबु धाबी के क्राउन प्रिंस की ओर से शुभकामना संदेश दिया।

ఆయన ప్రధాన మంత్రి కి అబూ ధాబీ యువరాజు తరఫున శుభాకాంక్షలు తెలిపారు.

pmindia

माननीय खालिद अल फलीह, ऊर्जा व उद्योग और खनिज संसाधन मंत्री

శక్తి, పరిశ్రమల మరియు ఖనిజ వనరుల శాఖ మంత్రి

pmindia

अनेक लोग नियमित भोजन के बीच हल्का-फुल्का नाश्ता खाना पसंद करते हैं, जो अकसर आलू चिप्स्, मूँगफली, काजू, बिस्किट, चॉकलेट इत्यादि होता है।

చాలామంది ప్రజలు భోజనాలు చేసే సమయాల మధ్య కాస్త అల్పాహారాన్ని తీసుకుంటుంటారు. తరచూ ఆలుగడ్డ చిప్సూ, వేరుశనగలు, జీడిపప్పులు, కుక్కీలూ, కాండీలూ, మరితరత్రా వాటిని తీసుకుంటుంటారు.

jw2019

ज़िन्दा रहने के लिए, मैं और मेरा बड़ा भाई पास के गाँवों में गए और दोस्तों और सगे-सम्बन्धियों से आलू ले आए।

బ్రతికి బయటపడడానికి నేను, మా అన్నయ్య సమీప గ్రామాలకు వెళ్లి స్నేహితులూ బంధువుల వద్ద నుండి బంగాళా దుంపలు తెచ్చాము.

jw2019

उम्म अल नार डिसेलिनेशन संयंत्र प्रति दिन 394 मिलियन लीटर स्वच्छ पानी का उत्पादन करता है।

అం అల్ నర్ డీశాలినేషన్ ప్లాంట్ రోజుకు 394 మిలియన్ లీటర్ల శుభ్రమైన నీటిని ఉత్పత్తి చేస్తుంది.

WikiMatrix

दिलचस्पी की बात है कि कुरान में भी सूरा 21, अल-अंबिया [नबियों] की आयत 105 में लिखा है, “धरती के उत्तराधिकारी मेरे नेक बन्दे होंगे।”

ఆసక్తికరమైన విషయం ఏంటంటే, ఖురాన్లో సురహ్ 21, అల్-అంబియా’ [ప్రవక్తలు] 105వ వచనంలో, “ఈ భూమికి సద్వర్తునులైన నాదాసులు వారసులవుతారని” ఉంది.

jw2019

मैं वहां की मंत्री परिषद के उप प्रधानमंत्री महामहिम सईद फहद बिन महमूद अल सैद और अंतर्राष्ट्रीय संबंध एवं सहयोग मामलों के उप प्रधानमंत्री सईद असद बिन तारिक अल सैद से भी बातचीत करूंगा।

అలాగే, డిప్యూటీ ప్రైం మినిస్టర్ ఫర్ ది కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ శ్రీ సయ్యిద్ ఫహద్ బిన్ మహమూద్ అల్ సయద్ తో, డిప్యూటీ ప్రైం మినిస్టర్ ఫర్ ఇంటర్ నేశనల్ రిలేశన్స్ అండ్ కోఆపరేశన్ అఫైర్స్ శ్రీ సయ్యిద్ అసాద్ బిన్ తారీఖ్ అల్ సయద్ తో సమావేశమవుతాను.

pmindia

उन्होंने मंत्रियों और आला अधिकारियों सहित नियमित आदान-प्रदान के महत्व को भी रेखांकित किया।

మంత్రుల స్థాయిలోను, సీనియర్ అధికారుల స్థాయిలో ఇరు దేశాల సందర్శనల ప్రాధాన్యాన్ని ఇరువురు నేతలు ప్రత్యేకంగా ప్రస్తావించారు.

pmindia

हो सकता है कि राजा ने इतने लंबे समय के दौरान अपने आला अफसरों को राज्य का प्रताप बड़े गर्व से दिखाया होगा, ताकि उनकी वाह-वाही पा सके और उन्हें यकीन दिला सके कि वह अपनी योजनाओं को अंजाम देने के काबिल है।

శ్రీమంతులను ప్రభావితం చేసి తన పథకాలను చేపట్టడంలో తనకున్న సామర్థ్యం మీద వారికి నమ్మకం కలిగించేందుకు తన రాజ్య మహిమను గర్వంగా ప్రదర్శించడానికి రాజు ఎంతోకాలం సాగిన ఈ సందర్భాన్ని ఉపయోగించుకొనివుండవచ్చు.

jw2019

2004 में, संयुक्त राज्य की आलू की फसल का 29 प्रतिशत हिस्सा फ्रोजेन फ्राइज़ बनाने में लग गया - 90 प्रतिशत का उपभोग भोजन आपूर्ति विभाग द्वारा कर लिया गया और 10 प्रतिशत खुदरा बाज़ार में खप गया।

2004లో, యునైటెడ్ స్టేట్స్ ఆలుదుంప పంటలో 29% వరకు గడ్డకట్టించిన ఫ్రైస్నే ఉపయోగించేవి, దీనిలో 90%ని ఆహార సేవారంగం మరియు 10%ని రిటైల్ రంగం వినియోగించేది.

WikiMatrix

प्रधानमंत्री मोदी और शेख अब्दुल्ला-बिन-जायेद अल-नाहयान के बीच मुलाकात के दौरान व्यापार और निवेश, रक्षा तथा दोनों देशों के नागरिकों के बीच संपर्क आदि विषयों सहित द्विपक्षीय सहयोग के विभिन्न मुद्दों पर विचार-विमर्श हुआ।

వ్యాపారం మరియు పెట్టుబడి, రక్షణ, ఇంకా ప్రజా సంబంధాలతో సహా ద్వైపాక్షిక సహకారానికి సంబంధించిన అనేక అంశాలు ఉభయ నేతల మధ్య చర్చ కు వచ్చాయి.

pmindia

ज़कात अल-फ़िरर (زكاة الفطر) रमजान के अंत में दिया गया चैरिटी।

జకాత్ అల్-ఫిత్ర్ (زكاة الفطر) Charity given at the end of Ramadan.

WikiMatrix

कहा जाता है कि पैरिस का भूमिगत मुख्य रेल्वे-स्टेशन शातले-ले-आल, दुनिया का सबसे बड़ा और व्यस्त स्टेशन है।

పారిస్లోని సెంట్రల్ అండర్గ్రౌండ్ స్టేషన్ షాట్లే-లే-అల్, లోకంలోని అత్యంత పెద్దదైన రద్దీయైన స్టేషన్ అని చెప్పబడుతుంది.

jw2019

हालांकि, जुलाई और अगस्त 2010 अल बशीर ने चाड और केन्या की यात्रा की, लेकिन आईसीसी की कदम नहीं उठे हालांकि दोनो ही देश आईसीसी के सदस्य देश हैं; आईसीसी ने संयुक्त राष्ट्र सुरक्षा परिषद और सदस्य देशों की आईसीसी सभा दोनों के लिए सदस्य देशों के सूचना दी है।

అయితే జూలై మరియు ఆగస్టు 2010లో అల్-బషీర్ చాడ్ మరియు కెన్యా దేశాల్లో పర్యటించారు, ఈ రెండు దేశాలు ICCలో సభ్యులు అయినప్పటికీ, ఏ దేశం ఆయనను అరెస్ట్ చేయలేదు; ICC ఇదే విషయాన్ని UN భద్రతా మండలి మరియు ICC సభ్యదేశాల సభకు నివేదించింది.

WikiMatrix

तेलुगु में आलू को क्या बोलते हैं?

वेपुडु: कुरकुरी भुनी हुई सब्जियां, विशिष्ट रूप से इनमें बेंडकाया (भिण्डी), दोंडकाया, बंगलाडुम्पा (आलू) और अरबी शामिल होते हैं

तेलुगु भाषा कैसे सीखें?

अलग-अलग तेलुगु स्वर और व्यंजन लिखने का अभ्यास करें। तेलुगु वर्णमाला (వర్ణమాల (वर्णमाला)) प्रकृति में शब्दांश है, और सभी व्यंजनों में एक अंतर्निहित स्वर होता है। स्वर स्वतंत्र रूप से तभी लिखे जाते हैं जब वे एक शब्दांश शुरू करते हैं। पहले अलग-अलग अक्षरों पर ध्यान केंद्रित करके तेलुगु में लिखना सीखना शुरू करें।